టాలీవుడ్ యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో నివేదా పేతురాజ్..?

Anilkumar
ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్రేట్ డేటింగ్స్.. సీక్రేట్ లవ్స్, సీక్రేట్ మ్యారేజ్ లు సర్వ సాధారణం. అంతే కాదు అనంతరం విడాకులు కూడా కామన్ అయిపోయాయి.ఇక  హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం.. ఆ విషయం సీక్రేట్ గా ఉంచుకోవడం.. కుదిరితే పెళ్ళిలేకుంటే బ్రేకప్. తాజాగా ఆ లిస్ట్ లో నివేదా పేతురాజ్ కూడా చేరింది.ఈమె హాట్ బ్యూటీగా తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. తన అందానికి ఫిదా అవ్వనివారు ఉండరు. అంతేకాదు సోషల్ మీడియాలో కుర్రాళ్ల కు కనువిందు చేసేల నివేద అద్భుతంగా అందాలు ఆరబోస్తుంది.ఇదిలావుంటే ఇక ఈక్రమంలోనే నివేదా పేతురాజ్

 ఓ తెలుగు హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఆమె నటించిన హీరోతోనే నివేదా ప్రేమలో పడినట్టు వార్తలు వైరల్ సోషల్ మీడియాలో అవుతున్నాయి.తాజా సమాచారం ప్రకారం నివేత పేతురాజ్ తెలుగులో ఓ స్టార్ సీనియర్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోతో ప్రేమలో పడిందట. ఇక ఆ సినిమాలో నటించే క్రమంలోనే వీరి మధ్య మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.ఈ  సినిమా వచ్చి చాలా కాలం అవుతుండగా.. వీరి ప్రేమ సీక్రేట్ గా అప్పటి నుంచీ కొనసాగుతున్నట్టు గుసుగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..అయితే  ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కాని..  చూడాలి మరి వీళ్ళ ప్రేమ ఎప్పుడు బయట పడుతుందో. ఇక దానికి వారు ఒప్పుకుంటారా లేదా అని.ఇదిలావుంటే ఇక ఈమె మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నివేతా పేతురాజ్..తమిళ సినిమాతో తేరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో కూడా మంచి పేరు సాధించింది.అంతేకాదు  హీరోయిన్ గా మాత్రమే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా నటిస్తూ.. మెప్పిస్తోంది.ఇప్పుడు  వరుస ఆఫర్లతో అదరగొడుతుంది చిన్నది..?!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: