హీరోతో లిప్ లాక్ కావాలనీ.. ఆ హీరోయిన్ డైరెక్టర్ ని అడిగేసిందట?

praveen
ఒకప్పుడు కేవలం చీర పైట కొంగు జారితేనె అది రొమాంటిక్ సీన్ అని అనుకునే వారు ఎంతో మంది ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మాత్రం పైట కొంగు జారడం కాదు ఒంటి మీద నూలు పోగు లేకుండా రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు నటీనటులు. ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఈ క్రమంలోనే ఎంతో మంది డైరెక్టర్లు ఇలాంటి బోల్డ్ సన్నివేశాలను సినిమాలలో తప్పక పెట్టుకోవాలి అని నమ్ముతున్నారు అని చెప్పాలి.

కొన్ని సినిమాల్లో అయితే కథతో కాదు కేవలం బోల్డ్ సీన్స్ తో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.  హీరోలు హీరోయిన్లు సైతం ఇక మీడియా ముందు తమ మనసులో ఉన్న హీరోయిన్ గురించి ఇతర కోరికల గురించి కూడా బయట పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  అయితే  ఒక హీరోయిన్ స్టార్ డైరెక్టర్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టందట. ఆ హీరోయిన్ రిక్వెస్ట్ చూసి ఇక డైరెక్టర్ దిమ్మతిరిగిపోయింది అన్న ప్రచారం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందరికీ ఒక స్టైల్ అయితే ఈయనది మరో స్టైల్ అని చెప్పాలి. తన సినిమాలతో జనాలని ఒప్పించి మెప్పించి బ్లాక్బస్టర్ విజయాలను సాధిస్తూ ఉంటాడు. కాగా అల్లు అర్జున్ సుక్కు కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఆర్య, ఆర్య 2, పుష్ప సినిమాలు ఉండడం గమనార్హం. ఆర్య 2 సినిమా లో కాజల్ అగర్వాల్ తో పాటు శ్రద్ధాదాస్ కూడా కీలక పాత్రలో నటించింది. సినిమా షూటింగ్ సమయంలో శ్రద్దాదాస్ సుకుమార్ కి ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుందట.

 ఆర్య 2 సినిమా లో కాజల్ అగర్వాల్ కు లిఫ్ట్ లో లిప్లాక్ ఇస్తాడు బన్నీ. నిజానికి ఆ సన్నివేశాన్ని తనకి పెట్టమని చెప్పిందట శ్రద్దాదాస్ . బన్నీ లాంటి హీరోతో అలాంటి సన్నివేశం వస్తే కెరియర్ సెటిల్ అయిపోయినట్లే అని.. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ కి స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేసుకుందట. కానీ సుకుమార్ మాత్రం తాను రాసుకున్న స్క్రిప్టు ప్రకారమే ముందుకు వెళ్తానని ఎలాంటి మార్పులు చేయను అంటూ చెప్పాడట. అంతేకాదు శ్రద్దా దాస్ మాటలకి ఆ రోజు షూటింగ్ ఆపేసి ప్యాకప్ కూడా చెప్పాడట సుకుమార్. అప్పటికి ఇప్పటికి కూడా శ్రద్దా దాస్ హాట్ ఫోజులు ఇస్తున్న.. సరైన అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: