కంగన రనౌత్ రాజకీయాలలోకి వెళ్తుందా..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ ఎం చేసిన చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెతో ఎవరు కూడా మాట్లాడేందుకు ఎక్కువగా ప్రయత్నించారు. ఎప్పుడూ తను మాట్లాడే మాటలలో వివాదాలలో చిక్కుకొంటూ ఉంటుంది ఈమె. దిగ్గజ రాజకీయ నాయకులతో వైర్యం కూడా కొనసాగిస్తూ ఉంటుంది కంగన రనౌత్. బాలీవుడ్ మాఫియా పెద్దల్ని సైతం దీటుగా ఎదిరించి నిలబడిన ఏకైక హీరోయిన్ అని కూడా చెప్పవచ్చు. దీంతో ఈ ముద్దుగుమ్మ పై ప్రత్యేకమైన దృష్టి పడిందని చెప్పవచ్చు. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈమె రాజకీయ నాయకురాలు అవ్వడానికి అవసరమయ్యే అన్ని అర్హతలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.

అయితే ఇప్పటికే ప్రధాన మోడీ ఈమెకు మధ్య మంచి సన్నిహిత్యం ఉందని చెప్పవచ్చు..కాబట్టి ఈమెకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా సులువుగా అవకాశం ఉంటుంది అని ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే ఈమె ఏ పార్టీలోకి చేరుతుందో ఇంకా స్పష్టత రాలేదని చెప్పవచ్చ.కంగన రనౌత్ అన్ని రంగాల పెద్దలు ప్రముఖులతో బాగానే పరిచయాలు ఉన్నందువలన ఎప్పుడు కూడా చాకచక్యంగా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక కంగన రనౌత్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మిని కలుసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతున్న విషయం.

ఇక భారతదేశానికి ఒక మహిళ రాష్ట్రపతి కావడంపై కంగన రనౌత్ ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఒక సుదీర్ఘమైన నోటిను కూడా రాసి పంపించింది. ఇక తన ప్రతిభకు తగ్గిన గుర్తింపు ఏ కళాకారునికి అయినా దక్కకపోవడంతో ప్రతి ఒక్కరు ఆవేదన చెందుతారు.కంగన రనౌత్ పనికి మాత్రం అందుకు తగ్గట్టుగా గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకొని అత్యుత్తమ అవార్డుకు నామినేట్ కూడా అవ్వడం జరిగింది. కానీ తన నుంచి అనుహ్యమైన స్పందనను కనబరిచింది. అవార్డులో నిజాయితీ లేదని సూటిగా విమర్శించడం జరిగింది. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ రాజకీయాల్లోకి వస్తుందో రాదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: