కియారా అద్వాని ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో   భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలతో పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈమె ప్రస్తుతం హిందీలో ఈ అమ్మడు టాప్ హీరోయిన్ల జాబితాలో నిలిచింది.ఇక దాంతో భారీ పారితోషికం ఈ అమ్మడికి దక్కుతోంది.కాగా ఈమె కాస్త గ్యాప్ తీసుకొని ప్రస్తుతం తెలుగు లో రామ్ చరణ్ తో కలిసి శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.అయితే  ఈ అమ్మడు సినిమాలతో ఏ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయో అదే స్థాయిలో సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్ ని షేర్ చేయడం ద్వారా అదే స్థాయి ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకు అందిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే తాజాగా ఈ అమ్మడి ఫోటోలో కొన్ని వైరల్‌ అవుతున్నాయి. ఇక అందులో ఆమె ధరించిన డెనిమి డ్రెస్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ డ్రెస్ ఖరీదు ఏకంగా 29 వేల రూపాయలుగా చర్చ జరుగుతోంది.ఇక  డెనిమ్ ఆన్ డెనిమ్ అవుట్ ఫిట్ తో కియరా అద్వానీ లుక్ ఒక మోస్తారు గాని ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇకపోతే ఇలాంటి డ్రెస్ లో ఆమె అందాలను అభిమానులు ఎక్కువగా చూసే అవకాశం లేదు.. అయినా కూడా ఇంత రేటు ఏంటో అంటూ ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.అయితే  ఈమె బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్..

 

కనుక ఆమె డ్రెస్ ఖరీదు రూ. 30000 అంటే అది నార్మల్ విషయమే కదా.. సోషల్ మీడియాలో దీన్ని ఎందుకు అంతగా హైలెట్ చేస్తున్నారు..అంతేకాకుండా  అర్థం కావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఒక్కొక్క సినిమాకు మూడు నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటున్న కీయారా అద్వానీ ఒక డ్రెస్ కి 30 వేల రూపాయలను ఖర్చు చేయలేదా అనేది మరి కొందరి అభిప్రాయం. అయితే ఇక  ఆ డ్రెస్‌ 30 వేల రూపాయల డ్రస్సు ఉన్నట్లుగా లేదని.. మూడు వేల రూపాయల కంటే ఎక్కువగా ఆ డ్రెస్ కు పెట్టే విధంగా అనిపించడం లేదని కొందరు సోషల్ మీడియాలో మీమ్స్‌ చేస్తున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: