హాట్ హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రాధిక ఆప్టే..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రక్త చరిత్ర మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత రాధిక ఆప్టే , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా నటించడం లేదు.
 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ద్వారా అప్పు డప్పుడు వారితో టచ్ లోకి  కూడా వస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ స్కై బ్లూ కలర్ లో ఉన్న లో దుస్తులు వేసుకొని హాట్ లుక్ లో ఫోటో కి స్టీల్ ఇచ్చింది. ఈ ఫోటో చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ మరో హాట్ ఫోటోను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా రాధిక ఆప్టే తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లో వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ని వేసుకొని ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: