ఎద అందాలతో కుర్రకారును హీటెక్కిస్తున్న 'డీజే టిల్లు' హీరోయిన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన మెహబూబా మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాల్ని సాధించకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఈ మూవీ ద్వారా మంచి ఆదరణ తెలుగు సినీ ఇండస్ట్రీ లో లభించింది.
 

ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గల్లీ రౌడీ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ తో మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నేహా శెట్టి , సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు ఈ మూవీ లో నేహా శెట్టి పాత్ర కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ తో ఒక్క సారిగా నేహా శెట్టి క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో వారితో టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది.
 

అలాగే అప్పుడప్పుడు నేహా శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ కూడా ఉంటుంది.  ఇందులో భాగంగా తాజాగా నేహా శెట్టి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో నేహా శెట్టి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు, ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేహా శెట్టి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: