వీడియో వైరల్: మళ్లీ రెచ్చిపోయిన మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్..?

Divya
రకుల్ ప్రీత్ సింగ్,మంచు లక్ష్మి ఎంత క్లోజ్ గా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఈ సన్నివేశం చూసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు. కొన్ని సందర్భాలలో వీరు పోస్టు చేసే ఫోటోలను చూసి అందరూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. మంచు లక్ష్మి ,రకుల్ బంధం మీద పలు రకాలుగా ట్రోల్స్, మీమ్స్ వస్తూ ఉంటాయి. ఇక ఆ మధ్య బర్తడే పార్టీలో చేసిన కొన్ని వీడియోలు ఫోటోలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. మంచు లక్ష్మి రకుల్ ప్రీతిసింగ్ వెనకనుంచి వాటేసుకోవడం తో ఆ ఫోటో చాలా వైరల్ గా మారింది.

ఇద్దరు కలిసి ఫోటో షూట్లు కూడా చాలా ట్రెండీగా మారాయి. అయితే తమకు గురించి నెట్టింట్లో వచ్చే ట్రో ల్స్ ,మీమ్స్ పలు రకాలుగా కౌంటర్లు వేస్తూ ఉంటుంది. మంచు లక్ష్మి అయితే అలాంటివేమీ పట్టించుకోకుండా ఉంటుంది. మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ కలసి వెకేషన్ కు వెళుతూ ఉంటు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ కలసి అప్పుడప్పుడూ రెస్టారెంట్లకు కూడా వెళుతూ ఉంటారు. రకుల్ వల్ల తన జీవన శైలి మారిందని ఆహారపు అలవాట్లు కూడా మారాయని చెబుతూ ఉంటుంది.. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి.

ఇక వీరిద్దరూ కూడా ఒకేచోట ఉన్నారు అంటే చాలా పరిచయం చేస్తూ ఉంటారు. మంచువారి సినిమాలో ఎవరైనా హీరోయిన్లు నటిస్తే వారంతా కూడా మంచి లక్ష్మి మంచి స్నేహితులుగా మారి పోతూ ఉంటారు. అలా రకుల్ ,మంచు లక్ష్మి మధ్య స్నేహ బంధం ఏర్పడింది. దీంతో మంచు లక్ష్మి ఫ్యామిలీ లో ఈమె కూడా ఒకటిగా మారిపోయింది. మొత్తానికి ఇద్దరూ చాలా గ్యాప్ తర్వాత కలిసినట్టు ఉన్నారు.. ఇలా వచ్చి రాగానే ఇద్దరు కలిసి ఒక రిల్ వీడియో ని చేశారు. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: