చీరకట్టులో... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో... ఎద అందాలతో అలరిస్తున్న శ్రద్దాదాస్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అందులో కొంత మంది ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకోని వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటు ఉంటారు. అదే మరి కొంత మంది హీరోయిన్లు అందం, అభినయం, నటన ఉండి కూడా వరుస అవకాశాలను దక్కించుకోవడంలో ఇతర హీరోయిన్లతో పోలిస్తే వెనకబడి పోయి ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం, నటన ఉండి కూడా అవకాశాలు ఎక్కువగా తగ్గించుకోవడంలో వెనుకబడిపోయిన హీరోయిన్లలో హాట్ బ్యూటీ శ్రద్దాదాస్ ఒకరు. శ్రద్ధాదాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది.

 మొదటి మూవీ నుంచి తన అందచందాలను వెండితెరపై ఆరబోయడానికి ఏమాత్రం వెనకడుగు వేయని ఈ ముద్దుగుమ్మ కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కు బాక్సాఫీస్ దగ్గర మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా లభించలేదు.  అలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ ముద్దుగుమ్మకు లభించకపోవడంతో ఏదో ఒకటి రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ ఫుల్ క్రేజీ ఉన్న మూవీ లలో మాత్రం  ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు లభించడం లేదు.

 ఆఫర్లు పెద్దగా లేకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ మాత్రం ఫుల్ గానే ఉంది. ఇలా చేసింది తక్కువ సినిమాలే అయిన ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న శ్రద్దాదాస్ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా అందాలను ఒలకబోస్తూ ఉంటుంది.  అందులో భాగంగా తాజాగా శ్రద్దా దాస్ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లలో శ్రద్దాదాస్ సారీ కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, తన ఎద అందాలు మరియు నడుము అందాలు ,  బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ , డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం శ్రద్దాదాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: