స్టేజ్ మీద రొమాన్స్ తో రెచ్చిపోయిన పూర్ణ.. వామ్మో..

Satvika
ఒకప్పుడు వరుస సినిమాలలో థలుక్కుమన్న పూర్ణా ఇప్పుడు బుల్లితెర పై పలు షో లలో నటిస్తూ రచ్చ చెస్తుంది.ఆమె చేసే ఓవర్ యాక్షన్‌కు నెటిజన్లకు చిర్రెత్తుకొస్తుంటుంది.ఢీ షోలో అందరి బుగ్గలు కొరకడం, ముద్దులు పెట్టడం చేసి నానా రచ్చ క్రియేట్ చేసింది. మొత్తానికి పూర్ణ ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కూడా కనిపించనుందేమో. తాజాగా వదిలిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఇంద్రజతో పాటుగా పూర్ణ కూడా కనిపించింది.. ఈమె ఇలా చేయడం వల్లే షో లో కనిపించే ఛాన్సులు వస్తున్నాయని కొందరు విమర్శలు కూడా చెస్తున్నారు..


అయితే జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనో కనిపించడు..అతను ఏదైనా బిజీగా ఉండటం వల్ల రాలేక పోవడంతో పూర్ణా ఆ స్థానం లోకి వచ్చిందని తెలుస్తుంది.ఇక విషయాన్నికొస్తే..నరేష్ చేసే అతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందరితో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ మధ్య షబీనాతో అయితే నానా హంగామా చేశాడు. ప్రేమలో ఉన్నట్టు ఫీలయ్యాడు. నరేష్ ఇప్పుడు పూర్ణతో ట్రాక్ నడిపించేందుకు ఏకంగా ఓ సపరేట్ స్కిట్టే వేసేశాడు. ఇందులో పూర్ణ, నరేష్ రొమాంటిక్ పోస్టర్లను చూపించాడు. రాధే శ్యామ్, బాహుబలి గ్రాఫిక్స్ పోస్టర్లతో తెరపై అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాసేపు షో మొత్తం నవ్వులు పూసింది.

 
ఆ తర్వాత మరో పోస్టర్‌లో అనుష్క, ప్రభాస్ స్థానంలో పూర్ణ, నరేష్ కనిపిస్తారు. పూర్ణ బలి అంటూ నరేష్ కౌంటర్లు వేశాడు. ఇక ఇదంతా చూసిన పూర్ణ తెగ నవ్వుకుంది. చివరకు తన బాయ్ ఫ్రెండ్ (నరేష్)తో ఓ డ్యాన్స్ స్టెప్ వేయాలనుందంటూ స్టేజ్ దిగి వచ్చింది. నరేష్‌తో కలిసి పూర్ణ రొమాంటిక్ స్టెప్పులు వేసింది. ఇక నరేష్ కూడా ఏ మాత్రం తగ్గలేదు.పూర్ణను హగ్ చేసుకోవడం, బుగ్గ గిల్లడం వంటివి చేశాడు. పూర్ణా ఎప్పటిలాగే కనిపించిన వారి బుగ్గను కొరికి నట్లు నరేష్ బుగ్గ ను కొరికెందుకు వచ్చింది.కొందరు కామెంట్ చేస్తె మరికొందరు పూర్ణ అందానికి ఫిదా అవుథున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: