అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాలీవుడ్ సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఫుల్ క్రేజ్ వున్న సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 10  ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం.


ఆర్ ఆర్ ఆర్  : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ,  ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 451 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ల జరుపుకుంది.

 
బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా 352 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


సహో : ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా 270 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుగుతుంది.


రాధే శ్యామ్ : ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ 202.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుగుతుంది.


సైరా నరసింహారెడ్డి : చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా 187.25 కోట్ల   ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


పుష్ప పార్ట్ 1 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 మూవీ 144.9 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


ఆచార్య : చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా 131.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుగుతుంది.  ఆచార్య సినిమా  ఏప్రిల్ 29వ తేదీన విడుదల కాబోతుంది.

 
స్పైడర్ : మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ సినిమా 124.3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


అజ్ఞాతవాసి : పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా 123.6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుగుతుంది.


బాహుబలి 1 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 1 సినిమా 118 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: