పొట్టి డ్రెస్ లో హాట్ అందాలతో అలరిస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శాలిని పాండే గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి అర్జున్ రెడ్డి మూవీ తో ఎంట్రీ ఇచ్చింది.  అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన షాలిని పాండే హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు.  అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో  టాలీవుడ్ ఇండస్ట్రీలో శాలిని పాండే కు ఫుల్ క్రేజ్ దక్కింది.  ఆ తర్వాత టాలీవుడ్ శాలిని పాండే అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన అర్జున్ రెడ్డి మూవీ రేంజ్ విజయం మాత్రం ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీసు దక్కలేదు.  తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత శాలిని పాండే మహానటి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది.
 

 అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118  సినిమాలో శాలిని పాండే ,  కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయాలు పెద్దగా దక్కకపోవడంతో శాలిని పాండే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.  ప్రస్తుతం షాలిని పాండే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు  ప్రాజెక్ట్ లలో నటిస్తోంది.  ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన షాలిని పాండే సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.  తాజాగా శాలిని పాండే తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  ఈ పిక్స్ లో హాట్ బ్యూటీ శాలిని పాండే పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు తన థాయ్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  శాలిని పాండే తాజాగా ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ ని చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్ లేడీ , అసమ్ , లవ్ సింబల్ ఇమేజ్ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: