మీనాక్షి చౌదరి అందమంతా అందులోనే దాగుంది..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లకు మొదటి సినిమా కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించినట్లు అయితే ఆ ముద్దుగుమ్మలకు ఆ తర్వాత క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం కాస్త కష్టమే అవుతుంది,  అయితే కొంత మంది హీరోయిన్ లకు మాత్రం మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ మొదటి సినిమాలో అందంతో,  అభినయంతో,  నటనతో ప్రేక్షకులను ఫిదా చేసినట్లు అయితే వారికి ఆ తర్వాత క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి,  అలా మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలో తన అందంతో, అభినయంతో,  నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మీనాక్షి చౌదరి కి రెండవ సినిమాకే క్రేజీ సినిమా అవకాశం దక్కింది.
 

మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈ మూవీ ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర  సక్సెస్ ను తీసుకురాలేకపోయింది, కాకపోతే ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా హీరోగా తెరకెక్కిన ఖిలాడి సినిమాలో అవకాశం దక్కింది, ఈ సినిమా  కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది, ప్రస్తుతం కూడా ఈ సినిమా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియా ద్వారా కూడా అలరిస్తూనే ఉంది, ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు, ఎప్పటికప్పుడు తన అందాల ప్రదర్శితమయ్యేల  ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  ఈ పిక్స్ లో మీనాక్షి చౌదరి రెడ్ కలర్ సారి కట్టుకొని,  అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి , తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పిక్స్ స్టిల్స్ ఇచ్చింది,  సారీ లుక్ లో ఉన్న మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఈ పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు గార్జియస్, ప్రిన్సెస్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లుగా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: