వామ్మో:హీరోయిన్ అమలాపాల్ ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్..!!

Divya
కేరళలో పుట్టి తెలుగు తమిళ భాషలలో హీరోయిన్ గా ఎదిగింది అమలాపాల్. తన చదువును పూర్తిగా కోచి లో పూర్తి చేసింది అమలాపాల్.. ఇక అమలాపాల్ వివాహం ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ విషయంపై అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే కొన్ని కారణాల చేత ఈ జంట విడిపోవడం కూడా జరిగింది.. తెలుగులో అమలాపాల్ కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది. నాయక్ సినిమా మాత్రమే ఈమెకు సక్సెస్ గా నిలిచింది.

అయితే ప్రస్తుతం అమలాపాల్ గురించి ఒక విషయం ట్రెండీ గా మారింది.. అదేమిటంటే అమలాపాల్ ధరించిన ఈ చీర ఖరీదు ఏకంగా 50 వేల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇక అందాల ఆరబోతలో ఎలాంటి కండిషన్లు పెట్టుకునేది కాదు.. కానీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈమె అభినయ పాత్రలనే ఎంచుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమెకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రల్లోనే నటించేందుకు ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. చీరలో ఈమె ఎంతో స్టైలిష్ గా ఉండడంతో పాటు.. చాలా కంఫర్ట్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది అమలాపాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అప్పుడు తన స్కిన్ కలర్ పై కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగిందట. ఈ విషయంపై తాను ఎన్నోసార్లు బాధ పడతారని పలుసార్లు తెలియజేసింది.

అమలాపాల్ ప్రస్తుతం అడపదడప సినిమాలు చేస్తూ.. తన కెరీర్ ని ముందుకు కొనసాగిస్తోంది. అమలాపాల్ నటించిన ఆమె సినిమా లో సరికొత్తగా ప్రయోగం చేయగా ఆ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమలాపాల్ రెండో వివాహం విషయంపై ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ వట్టి ఫేక్ అన్ని తెలియజేసింది. రాబోయే రోజుల్లో అమలాపాల్ రెండో వివాహం చేసుకుంటుందో లేదో తెలియాలంటే ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: