బాలయ్య హీరోయిన్ హాట్ హాట్ అందాలు..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కంచె సినిమాతో టాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించింది,  ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ నటనకు, అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో ఈ హాట్ బ్యూటీ  టాలీవుడ్ లో పరవాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా జయ జానకి నాయక, నక్షత్రం వంటి పలు సినిమాల్లో నటించి టాలీవు డ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో  ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాను మినహాయిస్తే పెద్దగా విజయాలు లేవు, కాకపోతే ఈ మధ్యే విడుదలైన అఖండ సినిమా ఈ ముద్దు గుమ్మకు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్ట ర్ విజయాన్ని అందుకుంది.

  ఇలా సినిమా లతో బిజీగా గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన డైలీ ఆక్టివిటీస్ ను,  తన సినిమా షూటింగ్ అప్డేట్ లను ఎప్పటి కప్పుడు తన అభిమాను లతో పంచుకునే హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందా లతో కూడిన ఫోటోలు కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా ఒక ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటో లను పోస్ట్ చేసింది, ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలు తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోకు దిగింది, ప్రస్తుతం ఈ ఫోటో లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: