తల్లి పాత్రలో కనిపిస్తున్న ఈ నటిలు.. తీసుకొనే రెమ్యూనరేషన్..!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల, హీరోయిన్ల రెమ్యూనరేషన్లు రికార్డు స్థాయిలో అందుకుంటున్నారు. ఇక సినిమాలలో ఉండే నటులు అమ్మ పాత్రలో నటిస్తున్న వారు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ను అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు వారి గురించి ఎవరెవరు తెలుసుకుందాం.

1). నదియా:
అత్తారింటికి దారేది సినిమాతో అత్త పాత్రలో మెప్పించిన నటి నదియా ప్రస్తుతం ఈమె ఒక సినిమాకి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
2). జయసుధ:

అమ్మ పాత్రలకు పెట్టింది పేరు జయసుధ. ఇక ఈమె ఏ హీరోకైనా ఒదిగిపోయి సొంత అమ్మలాగే కనిపించేలా నటిస్తోంది జయసుధ. ఈమె కూడా ప్రతిరోజు రెండు లక్షల రూపాయల వరకు పారితోషకం అందుకుంటుంది.
3). రేవతి:

లోఫర్ సినిమా లో తల్లి పాత్రలో అలరించింది నటి రేవతి. ఇక ఈమె ఒప్పో సినిమాకి దాదాపుగా 30 లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్న ట్లుగా సమాచారం.
4). పవిత్ర లోకేష్:

విభిన్నమైన సినిమాలలో.. విభిన్నమైన స్టైలు లో కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది పవిత్ర లోకేష్. ఇక ఈమె ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలలో నటిస్తూనే ఉంది. ఈమె ప్రతిరోజు కి 60,000 రూపాయలు రెమ్యూనరేషన్ గా అనుకుంటున్నట్లు సమాచారం.
5). తులసి:

రఘువరన్ బీటెక్ సినిమా తో అందరికీ బాగా పరిచయం అయిన నటి తులసి. ఇక ఈమె కూడా రోజుకి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది.
6). రమ్యకృష్ణ:

హీరోయిన్ రమ్యకృష్ణ అప్పటికీ ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక బాహుబలి సినిమా తర్వాత ఏమి ఒకేసారి రోజుకు 6 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
అలాగే నటి శరణ్య కూడా రోజుకి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక వీరే కాకుండా ఎంతో మంది కూడా తల్లి పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: