నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేసిన కోటశ్రీనివాసరావు...!

murali krishna
టాలెంట్ ఉన్న సీనియర్ నటులలో కోట శ్రీనివాసరావు ఒకరనే విషయం అందరికి తెలిసిందే. తన సినిమా కెరీర్ లోనే ఎన్నో విలక్షణ పాత్రలను పోషించి విజయాలను అందుకున్న కోట శ్రీనివాసరావు వయస్సు పెరుగుతున్నా కూడా సినిమాల్లో మాత్రం నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారని తెలుస్తుంది..
కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శత్రువు సినిమా తర్వాత తనకు రక్షణ సినిమాతో అదే స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారని తెలుస్తుంది..
రక్షణ సినిమాకు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారని తెలుస్తుంది.రక్షణ సినిమాలో రోజా మరియు శోభన హీరోయిన్లుగా నటించారని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ సమయానికి తాను ఫ్యామిలీ మెంబర్స్ తో మద్రాస్ లోనే ఉన్నానని సినిమాలో తను రాజకీయ నాయకునిగా నటించానని కోట శ్రీనివాసరావు తెలిపారని తెలుస్తుంది.
ఆ సినిమా కోసం తాను వెరైటీ విగ్గు ధరించానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారని సమాచారం. ఆ సినిమాలో తాను పొలిటీషియన్ అయినప్పటికీ తల ఊపుతూ కనిపిస్తానని కోట శ్రీనివాసరావు వెల్లడించారని తెలుస్తుంది. సినిమాలో ఒక సీన్ లో నాగార్జున నన్ను కొడతాడని నాగార్జున కొట్టిన తర్వాత కూడా తల ఊపుతూ ఉండటంతో ఆయన పకపకా నవ్వారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారని తెలుస్తుంది. ఆ తర్వాత తాను బాగా చేస్తున్నానని నాగార్జున ప్రశంసించారని కోట శ్రీనివాసరావు తెలిపారని తెలుస్తుంది.
చెంపదెబ్బ తిన్న తర్వాత తల ఊపడం తేలిక కాదని కానీ మీరు అలానే ఊపుతున్నారని నాగార్జున అన్నారని కోట శ్రీనివాసరావు చెప్పారట. ఆ సినిమాలోని పాత్రను అద్భుతంగా పోషించానని తన నటనకు ప్రశంసలు దక్కాయని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారని తెలుస్తుంది. కోట శ్రీనివాసరావు పాత్రల వల్లే విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయని  వయస్సుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ కోట శ్రీనివాసరావు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: