హ్యాక్ చేసిన వెబ్‌సైట్‌లో 'న‌గ్నవీడియోలు' ఉన్నాయి

E. Rama Krishna
ఇండియ‌న్ హాట్ మోడ‌ల్ పూన‌మ్‌పాండే వెబ్‌సైట్‌ను హ్యాక‌ర్లు హ్యాక్ చేశారు అన్న విష‌యం తెలిసిందే. ఈ హ్యాకింగ్‌కు సంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. పూన‌మ్‌పాండె వెబ్‌సైట్‌ను హ్యాక‌ర్లు హ్యాక్ చేయ‌డ‌మే కాకుండా, తన‌ని కాశ్మీర్ త‌రుపున మాట్లాడాల‌ని త‌న‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చిన‌ట్టు పూన‌మ్‌పాండే పోలీస్‌స్టేష‌న్‌లో కంప్లైంట్ చేసింది. దీంతో ముంబాయ్‌లోని బాంద్రా పోలీస్‌స్టేష‌న్‌లో ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసు, ఇన్వెస్టిగేష‌న్ దిశ‌గా ఊపందుకుంది. అయితే పూన‌మ్‌పాండెకు సంబంధించిన వెబ్‌సైట్‌లో త‌న‌ న‌గ్నవీడియోలు చాలానే ఉన్నాయ‌ని, అవ‌న్ని ప‌ర్సన‌ల్ అకౌంట్‌గా ఉన్నాయ‌ని బిటౌన్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి. త‌ను వెబ్‌సైట్‌కు వాడుతున్న ఈమెయిల్, అలాగే త‌న ప‌ర్సన‌ల్ జీమెయిల్ రెండు ఒక‌టే కావ‌డంతో పూన‌మ్‌పాండె త‌న జీమెయిల్‌కు సంబంధించిన పాస్‌వ‌ర్డ్‌ను వెంట‌నే మార్చేసింది.కాని త‌న వెబ్‌సైట్‌లో సీక్రెట్‌గా ఉన్న న‌గ్నవీడియోలు మాత్రం హ్యాక‌ర్ల చేతిలో ఉన్నాయ‌ని పూన‌మ్‌కు మెసేజ్ పంపారంట హ్యాక‌ర్లు. దీంతో పూన‌మ్‌పాండే భ‌య‌ప‌డిపోతుంది. ఎందుకంటే పూన‌మ్‌పాండే త‌నకు సంబంధించిన ప‌ర్సన‌ల్ వీడియోల‌ను వెబ్‌సైట్‌లో దాచుకోవ‌డం అనేది అల‌వాటుగా వ‌స్తుండేది.అప్పడ‌ప్పుడు ఆ వీడియోల‌లో ఒక్కొక్కటి బ‌య‌ట‌కు రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాని ఇప్పుడు త‌న న‌గ్నవీడియోలు అన్ని హ్యాక‌ర్ల వ‌ద్ద ఉండ‌టంతో వాళ్ళు ఎప్పుడు, ఏ వీడియోను రిలీజ్ చేస్తారో అని కంగారు ప‌డుతుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: