బెడ్ రూంలో పెట్టుకున్న అమలా!

Durga
తారల పట్ల అభిమానం రకరకాలుగా బయటపడుతుంటుంది. తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తారు. అలాగే ఈమధ్య కథానాయిక అమలాపాల్ పట్ల ఆమె అభిమాని ఒకరు చూపిన అభిమానం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. అమలాకు చెందిన వివిధ సందర్భాలలోని ఫోటోలను ఆ అభిమాని సేకరించి, అందమైన ఆల్బంగా రూపొందించి పంపించాడట. అమల ఆర్టిస్టు కాకమునుపు మోడలింగు చేసేది. అప్పటి ఫోటోలను కూడా ఆ అభిమాని ఆ ఆల్బంలో సేకరించి పెట్టడం అమలాని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడా ఆల్బంని తన బెడ్ రూంలో పెట్టుకున్నానని ఈ మల్లూ బేబీ హ్యాపీగా చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: