కాజల్ చేతికి డాబర్

Chowdary Sirisha
కాజల్ ని మరో బ్రాండ్ వరించింది. ఇప్పటికే పలు పేరున్న బ్రాండ్లకి ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది కాజల్. తాజాగా డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ కి కూడా ఆమే ప్రచార బాధ్యతలను తీసుకుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రకటనలను కూడా ఇటీవలే చిత్రీకరించారు. ఇవి త్వరలోనే ప్రజల్లోకి వెళ్లనున్నాయి. ఇక, పారితోషికం విషయానికొస్తే... బ్రాండింగ్ కి ఇంతకుముందు వసూలు చేస్తున్న మొత్తానికి రెండింతలు ఈ అమ్మడు చేజిక్కించుకుందని సమాచారం. ఎందుకంటే, బాలీవుడ్ లో హిట్ కొట్టడంతో క్రేజ్ పెరిగిందని రేటు పెంచేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: