వేసవిలో తప్పనిసరిగా తాగవలసిన టీలు ఇవే..!

lakhmi saranya
చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. వేసవికాలంలో కచ్చితంగా తాగాల్సిన టీలు ఇవే. వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ హెర్బల్ టీలు కచ్చితంగా తాగుతున్నారు. చలి పెరిగింది ఈ టైంలో వేడి వేడి ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవాలని ఉంటుంది. అయితే స్నాక్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇవి హెల్త్ పై నెగిటివ్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. ఈ టైంలో హెర్బల్ డ్రింక్స్ కూడా మీ ఆరోగ్యానికి మెరుగ్గా చేస్తాయి. వీటివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాంటి హెర్బల్ టీలు ఏమిటో తెలుసుకోండి.


 సాధారణంగా టీల్లో అల్లం, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు వేసి మరిగించి ఈ టీ ని తయారు చేస్తారు. దీనివల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. వైట్ టీ అనేది ఎక్కువ ప్రాసెస్ చేసిన టి. గ్రీన్ టీ కంటే మూడు రెట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మూడు రెట్లు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. దీనిని తాగితే ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ వ్యాధులు దూరం అవుతాయి. వేసవి త్రాపానికి పుదీనా టీ మంచి ఎంపిక. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పడుతుంది. వేసవిలో వచ్చే సమస్యల నుండి లెమన్ టీ రక్షణ కల్పిస్తుంది. ఇందులో బ్యాక్టీరియా, ఎలర్జీ నిరోధకాలు ఉన్నాయి.


కాబట్టి ఈ టీలు ఆరోగ్యానికి చాలా మంచివి. మందార టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. తులసిటి వేసవి వేడి నుండి ఉపశ్రమమం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తుంది. వేడి వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోతే ఈ టీ తాగాల్సిందే. ఈ టీ తాగితే నాడీ వ్యవస్థను ప్రశాంత పరిచి, మంచి నిద్రను ఇస్తుంది. గ్రీన్ టీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తాగితే బరువు కంట్రోల్ అవుతుంది. ఇందులో ఆంటీ ఆక్సిడెంట్లు సమస్యలతో పోరాడుతుంది. అల్లం టీ జీర్ణ క్రియకి హెల్ప్ చేస్తుంది. ఇది వికారం వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అల్లం టీ తాగితే జలుబు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి ఈ టీలని తప్పకుండా తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: