అదేపనిగా మామిడిపల్లి తింటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

lakhmi saranya
వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ మామిడిపళ్ళను ఎక్కువగా తింటూ ఉంటారు. మామిడిపండు మంచిదే కానీ మరీ విపరీతంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది జీర్ణవ్యవస్థలో సమతూల్యతను కలిగించి మంట, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు కారణమవుతుంది. మామిడి తో పాటు ఈ పండును తినడం పూర్తిగా మానేయాలి. మామిడిపండు తిన్నా వెంటనే మసాలా అధికంగా ఉన్న వంటకాలను తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గుండెలో నొప్పి వంటి లక్షణాలు కనిపించొచ్చు. 


మామిడి తిన్న తర్వాత శరీరానికి చల్లదనం అవసరం. మామిడిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మామిడిపండు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు కూడా వస్తాయి. మామిడిపండును ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. శరీరంలో వేడి పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మామిడి పండు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. మామిడి పండ్లు అతిగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాకరకాయలో ఉండే కొంత చేదు పదార్థాలు మామిడిపండు లో ఉండే తీపి అమ్లాలను సమతుల్యం చెయ్యలేవు.


ఇది కడుపులో సమతూల్యతను కలిగించి అజీర్ణం, వికారం, వాంతులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ రెండిటిని కలిపి తినకపోవడం మంచిది. చాలామంది మామిడి పండు తిన్నా వెంటనే కూల్ డ్రింక్లు తాగుతారు. ఇది శరీరంపై హానికర ప్రభావాన్ని చూపుతుంది. కడుపు వెంటనే చల్లబడడం వల్ల జీర్ణశక్తి బలహీన పడుతుంది. ఇది జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అందుకే మామిడి పండ్లు తిన్న తర్వాత కూల్ డ్రింక్ ల నుంచి దూరంగా ఉండాలి. మామిడిపండ్లలో సహజంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే నీరు తాగితే దిగిన క్రియపై ఒత్తిడి ఏర్పడి వాంతులు, విరేచనాలు లేదా పొత్తి కడుపులో వాయువు సమస్యలు రావచ్చు. కనీసం అరగంట పాటు నీరు తాగకుండా ఉండడం వల్ల ఈ రకమైన సమస్యలు నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: