ఇవి మీ ఇంటి మూలల్లో పెడితే దోమలు అటువైపుకే రావు..!

lakhmi saranya
దోమల బెడద తగ్గించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తలుపులకు, కిటికీలకు దోమతెరలు కూడా ఏర్పాటు చేస్తారు. కానీ దోమలు వస్తూనే ఉంటాయి. ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా ఉండాలంటే... ఇప్పుడు చెప్పిన చిట్కాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో విష జ్వరాలు అనేవి బాగా ఎక్కువైపోయాయి. వీటికి ముఖ్య కారణం దోమలు. ఇది కుట్టటం వల్లనే విష్ యువరాలు విజృంభిస్తున్నాయి. రాత్రైనా, పగలైనా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమలు ఎక్కువగా కుట్టడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చాయండే...
 అంత త్వరగా తగ్గవు. చాలామంది జ్వరాల తీవ్రతను తట్టుకోలేక మరణించిన వారు కూడా ఉన్నారు. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. దోమలు అస్సలు ఇంట్లోకి రానివ్వకుండా చూసుకోవాలి. దోమ తెరలు, డోర్లు ఏర్పాటు చేయాలి. అందులోనూ వర్షాకాలం, చలికాలంలో కూడా దోమల బెడద ఎక్కువగా గానే ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇంట్లో ఉండే వస్తువులు కొన్నిటిని ఇంటి మూలల్లో పెడితే దోమలు రాకుండా ఉంటాయి. వెల్లుల్లి తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. వెల్లుల్లి నుంచి మంచి షూటు వాసన వస్తుంది. ఈ వాసన దోమలకు అసలు పటదు. దోమలు రాకుండా వెల్లుల్లి మనం ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లిని దంచి రసం తీసి తలుపులు, కిటికీటు, ఇంటి మూలల్లో స్ప్రే చెయ్యండి. లేదా దంచి ఇంటి మూలల్లో ఉంచిన దోమలు రాకుండా ఉంటాయి.
పుదీనా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి. పుదీనా నుంచి కూడా మంచి చక్కని సువాసన వస్తుంది. ఈ వాసన కూడా దోమలకు పడదు. ఇంటి మూలల్లో పుదీనా మొక్కలను పెట్టండి. పుదీనా రసం లేదా ఆకులను అయినా ఇంటి మూలల్లో కొడితే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. తులసి మొక్కల్ని ఇంట్లో పెంచుకున్న అటు వైపుకు దోమలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల నుంచి కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన అంటే దోమలకు పడదు. కాబట్టి ఇంటి మూలల్లో తులసి ఆకుల్ని ఉంచండి. దోమలకు వేపాకుల వాసన కూడా నచ్చదు. వేపాకులు కూడా మనకు సులభంగా లభిస్తాయి. వేపాకుల్ని ఇంటి మూలల్లో ఉంచిన లేక వేప నూనె ఇంటి మూలల్లో స్పే చేసినా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ట్రై చేయటం వల్ల దోమలు దరిచేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: