ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే జరిగేది ఇదే.!
అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో... నీకే తింటే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రొటీన్ ఫాలో త్వరలోనే ఊహించని గమనిస్తారు. ఉదయన్నే ఖాళీ కడుపుతో నెయ్యే తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంతో పాటు.. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాలను తగ్గించి... టాక్సిన్ల రూపంలో బయటకు పంపిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గితే గుండె సమస్యలు అదుపులో ఉంటాయి. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు దరిచేరకుండా రక్షిస్తుంది. నెయ్యిలోని బ్యూటిక్ యాసిడ్ శరీరంలోని చెడు కొవ్వు పేరుకు పోకుండా హెల్ప్ చేస్తుంది.
పొట్టను కూడా తగ్గిస్తుంది. మెటబాలిజంను పెంచి.. శరీరంలోని కేలరీలను వేగంగా బర్న్ చేయటంలో హెల్ప్ చేస్తుంది. మెటబోరీజం ఎంత పెరిగే ... మీరు అంతా యాక్టివ్ గా ఉంటారు. అంతే వేగంగా బరువును తగ్గించుకుంటారు. ఉదయాన్నే నెయ్యి తీసుకోవటం పళ్ళ గట్ హెల్త్ ని మెరుగుపరిచి... తీసుకున్న ఆహారాన్ని, దానిలోని పోషకాలను శరీరానికి అందేలా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడే వారికి ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్న, అందించాలన్నా.. నెయ్యిని మీ రోటిన్ లో చేర్చుకోవచ్చు.