ఈ ఐదు రకాల కూరల్లో పసుపు వెయకూడదు.. ఎందుకంటే..?
అయితే కొన్ని రకాల వంటకాలలో పసుపు వెయ్యోద్దని నిపుణులు చెబుతున్నారు. చాలామంది తెలియక అన్ని వంటకాల్లో పసుపు వేసి వంట చేస్తుంటారు. మరి ఏ ఏ కూరల్లో పసుపు వేయకూడదు ఇప్పుడు చూద్దాం. మెంతికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొద్దిగా మెంతి ఆకులు చేదుగా ఉంటాయి. కానీ ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. అయితే ఈ కూర వండినప్పుడు పసుపు వెయ్యకపోవటం మంచిదట. ఎందుకంటే పసుపు టెస్ట్ కూడా కాస్త చేదుగా ఉంటుంది. మెంతికూర చేదుగా ఉండటం వల్ల టేస్ట్ తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఆవాలు ఆకులను బాగా తింటుంటారు. మొక్కజొన్న రొట్టె చేసినప్పుడు ఆవాపిండి ఆకుకూర వండి .. దీంతో తింటే హెల్త్ కు మేలు.
కానీ ఈ కూరలో పసుపు వెయ్యొద్దని నిపుణులు చెబుతుంటారు. ఆవాకుల్లో ఆస్ట్రిజెంట్.. పసుపులు ఆస్ట్రింజెన్సీ ఉంటుంది. తాగా రుచి మారిపోతుంది. చలికాలంలో జనాలు పాలకూర అధికంగా తింటుంటారు. పాలకూర రుచిలో, హెల్త్ బెనిఫిట్స్ లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పసుపు వెయకూడదు. రుచి మారిపోవటంతో పాటు బ్లాక్ కలర్ గా మారుతుంది. ఉల్లిగడల్ని కొంతమంది కర్రీ చేసుకుంటారు. దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ పిలుస్తారు. ఈ కూరలో పసుపు జోడించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిగడ్డల కర్రీలో పసుపు వేస్తే రుచి పూర్తిగా చెడిపోతుంది. వంకాయ కర్రీ చాలా మంది ఫేవరెట్. ఈ కర్రీ వండేటప్పుడు గరం మసాలా, కారం, ధనియాల పొడి వంటివి వేసి మసాలా వంకాయ కర్రీ తయారు చేస్తారు.