గే, ట్రాన్స్ జెండర్, లెస్బియన్... మీకు భాగస్వామిగా ఎవరు కావాలి..?
వీళ్ళిద్దరే ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో ఈ గే మ్యారేజ్ ట్రెండ్ పెరుగుతుంది. సుప్రీం కోర్ట్ కూడా వీళ్లు రిలేషన్ కి అడ్డు చెప్పే 377 ఆర్టికల్ ని తీసేయటంతో ఇక వీళ్లంతా హ్యాపీగా ఒక్కటైపోతున్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ స్ కి మన దేశంలో మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నారు జనాలు. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని ఫైట్ చేస్తున్నారు. అందులో ఎవరిది కరెక్ట్..? గే మ్యారేజ్ స్ కరెక్టేనా..? లేక ఇది నిజంగా భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తాయా...? అసలు కోర్టులు ఏమంటున్నాయి? ఇండియాలోనే కాకుండా..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం జరుగుతున్న జెండర్ స్టార్ స్టోరీ ఏంటి ? చైతన్య విశ్వ అండ్ అభిషేక్ రే.. ఇండియాలో పెద్ద ఫంక్షన్ చేసి మరి పెళ్లి చేసుకున్న గే కపుల్ వీళ్లు. వీరిద్దరికీ 2020 లో ఫేస్ బుక్ లో పరిచయమైంది. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలకత్తాలో హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నారు. లాయర్లైన వీరిద్దరూ ఎల్ జీబీక్యూఐ ప్లస్ జెండర్ల వాళ్ళ హక్కుల కోసం కోర్టులో పోరాడుతున్నారు. అమిత్ షా, ఆదిత్య మద్దిరాజు ఇద్దరూ యూ ఏజ్ లో ఉంటారు. తెలుగోడైన ఆదిత్య కి, నార్త్ మా అబ్బాయి అమిత్ షాకి 2016 లో ఓ యూట్యూవల్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరికీ ఒక్కరిపై ఒకరికి ప్రేమ మొదలైంది.