బాదంపప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి..?

lakhmi saranya
డైలీ బాదంపప్పు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి బాదం మీ నాన్న పెట్టుకుని ఉదయం తినడం మంచిది. బాదం లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు బాదం పప్పు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. శరీరం ఆరోగ్యంగా బలంగా, దృఢంగా ఉండాలంటే... అనేక విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కావాలి. ఇవన్నీ మనకు డ్రై డ్రై నట్స్లో లభిస్తాయి. డ్రైనేజ్ తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. కానీ డ్రైనేక్స్ లో అత్యంత ఉత్తమమైనది...
రుచిగా ఉండేది బాదం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు తగిన మోతాదులో బాదం తింటే శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. బాదం లో అనేక పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజు బాదం పప్పులు తింటే బాడీ ఫిట్ గా ఉంటుందని బ్యూటిషనిస్టులు కూడా చెబుతూ ఉంటారు. ఆరోగ్యం బాలేనప్పుడు తప్పించి పెద్దగా వీటి జోలికి ఎవరు వెళ్లారు. బాదం లో హెల్దీ ఫ్యాట్స్ కూడా లభిస్తాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే బాదంపప్పును లిమిట్ గానే తీసుకోవాలి. మంచిది కాదా అని అతిగా తిన్న ... ఆరోగ్యానికి ప్రమాదమే. మరి బాదం పప్పును రోజుకు ఎన్ని తీసుకుంటే మంచిదో ...
ఏ సమయంలో తింటే మంచిదో ఇప్పుడు చూద్దాం. బాదం పప్పులు లెక్క పెట్టుకుని తింటేనే శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజు 7 లేదా 8 పప్పులను నానబెట్టుకుని ఒక మనిషి తినవచ్చు. మరి ఎక్కువగా అయితే 10 కి మించి తినకూడదు. 7 లేదా 8 బాదం పప్పులో 6 గ్రాముల ప్రోటీన్, 12 రాముల హెల్దీ ఫ్యాట్నస్, 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్, అంతేకాకుండా ఫైబర్, ఇతర పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఈ కూడా లభిస్తుంది. కాబట్టి చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. ఇలా లిమిట్ గా తింటేనే ఆరోగ్యానికి మంచిది. 7,8 పప్పులు కూడా తినలేని వాళ్లు 4 లేదా 2 రెండు తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: