మలబద్ధకంతో బాధపడేవారు దీనితో చెక్ పెట్టండి!
మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతుంటే ఈ పండును మీ డైట్ లో చేర్చుకోండి. రోజుకోకసారి ఈ పండును తీసుకుంటే చాలు... ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలబద్ధకం నుంచి ఉపశ్రమంలో పొందాలంటే ఎలాంటి పండు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. శీతాకాలంలో వచ్చే జామకాయ మలబద్ధకం, పైల్స్ సమస్యకు చెక్ పెడుతుంది. ఉదయాన్నే జామ పండును తీసుకుంటే... పొట్ట క్లియర్ అవుతుంది. అంతేకాకుండా, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ 1 జామపండును తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
పీచుతో కూడిన జామ ప్రభావంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి ఒకటి లేదా రెండు జామ పండ్లు తప్పకుండా తినాలి. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారికి తక్షణమే ఉపశ్రమమం అందిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మలబద్ధకం లాంటి సమస్యలు మరింతగా పెరిగిపోతుంటాయి. కాబట్టి ఈ సమస్య పెరగకూడదు అంటే డైలీ ఫ్రూట్స్ ని ఎక్కువగా తినాలి. బయట ఫుడ్ తినటం వల్ల మలబద్ధకం సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని అసలు తీసుకోకండి. రోజుకోకసారి ఈ పండును తీసుకుంటే చాలు... ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.