మినరల్ మేకప్ గురించి తెలుసా.. ఇది వేసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా సేఫ్..!
దీనివల్ల చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే మినరల్ మేకప్ వేసుకోవటం బెటర్ అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఎలాంటి హాని జరగదని చెప్తున్నారు. ఇంతకీ ఈ సరికొత్త మేకప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేకప్ వేసుకోవటం ఆధునిక కాలంలో వచ్చింది కానీ, పాతకాలంలో ఇది మరో రూపంలో ఉండేదట. ముఖానికి రంగులు అద్దకోవడానికి భూమిలో దొరికే వివిధ మినరల్స్ ను, రాళ్లను వాడేవాళ్లు. దీని ఆధారంగానే మినరల్ మేకప్ పద్ధతిని కనుగొన్నారని చెప్పారు. ఈ ఉత్పత్తులో భూమిలో దొరికే మినరల్స్ మాత్రమే ఉంటాయి.
మేకప్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వివిధ కలర్స్ కోసం ఐరన్ ఆక్సైడ్ వాతావరణన్ని నిపుణులు చెప్తున్నారు. అలాగే సన్ స్క్రీన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కోసం జిరిక్ ఆక్సైడ్ యూజ్ చేశారు. ఇక పైనింగ్ రావడానికి మైకా పోడి, కలర్, సన్ స్క్రీన్ స్కిన్ లక్షణాల కోసం టైట్ నియం డై ఆక్సైడ్ వాడతారు. సాధారణ మేకప్ ప్రొడక్ట్స్ లో మినరల్స్ ఉంటాయి. కానీ వీటితో పాటు కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, పారాబెన్లు మంచి వాసన కోసం కొన్ని రకాల ఫ్రాగ్రెన్సులు వాడతారు. మేకప్ త్వరగా ఆరిపోపయి మ్యాటె ఫినిషింగ్ రావడానికి మేకప్ ఉత్పత్తిలో ఆల్కహాల్ యూస్ చేస్తారు. ఇది చర్మం ట్రై అయ్యేలా చేస్తుంది..