మునక్కాయను ఇలా వాడారంటే.. అసూయపడే అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు..!

lakhmi saranya
 మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది మునగాకు పప్పులో వేసుకుంటారు. మునగాకు తినటం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి. మునగాకు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఈ ఆకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మునగాకు లోని ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని నియంతరిస్తుంది. ఉబ్బసం, కీళ్ల నొప్పులు వంటి సాధారణ వ్యాధులకు నయం చేయడంలో మేలు చేస్తుంది. మనగాకులు ఊబకాయం,
వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫేస్ పై పింపుల్స్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖంపై మొటిమలు ఉండటం వల్ల అందం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే పింపుల్స్ కు చెక్ పెట్టాలంటే మునగాకుల్ని రోజు మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే సరిపోద్ది. మునగాకు లో ఉండే ఆంటీ ఏంజింగ్ లక్షణాలు వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. యవ్వనమైన చర్మాన్ని ఇస్తుంది. మార్కెట్లో దొరికే మునగాకుల రసం రాత్రిపూట ఫేస్ కు అప్లై చేస్తే పింపుల్స్ తగ్గుతాయి.
మునగాకులను పేస్టులా చేసి ముఖానికి రాస్తే కూడా మృతకణాలు తొలగిపోతాయి. ఇలా వారినికి రెండుసార్లు మునగాకుల పొడితో ఫేస్ శుభ్రం చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ మునగాకుని ఫేస్ కి అప్లై చేసుకోండి. మునగాకు రసం రాత్రులు ముఖానికి రాసుకోవడం వల్ల మీ అందం మరింత పెరుగుతుంది. మునగాకు కర్రీ కూడా చేసుకోవచ్చు. లేదంటే పప్పులో వేసుకుంటే ఇంకా మంచిది. మునగాకు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. మధుమేహం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. బరువు ఉన్నవారు ఈ మునగాకుని తినటం వల్ల ఇట్టే బరువు తగ్గుతారు. కాబట్టి తప్పకుండా ఈ మునగాకుని ట్రై చేయండి. మునగాకు తినటం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి. మునగాకు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: