ప్రేమ నిజంగా గుడ్డిదా? ఈ కార్యక్రమం ఏం చెబుతుందో చూద్దాం..!
నిశ్చితార్థం అయినా తరువాతే మొదటిసారి ఒకరినొకరు చూసుకుంటారు. వివాహ ప్రయాణానికి సిద్ధమవుతారు. కాగా ఈ షో ప్రేమ, పెళ్లికి లుక్స్ నిజంగా ఇంపార్టెంటా కాదా అనే అంశంపై అంచనాకు దారితీసింది. ఎమోషనల్, ఇంటలెక్కువల్ కనెక్షన్‌తో లవ్ లో పడటం అనేది మంచిదే. కానీ ఫిజికల్ అప్పియరెన్స కూడా చాలామందికి ముఖ్యమే. ఎందుకంటే ఈ కార్యక్రమంలో చాలా మంది కంటెస్టెంట్స్ తాము చూడకుండా ఎంచుకున్న వ్యక్తితో స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్న .. తొలిసారి ప్రత్యేకమైనప్పుడు డిజప్పాయింట్ అవుతున్నారు. సో సైటల్ స్టాండర్ట్స్ ప్రకారం అందంగా కనిపించడం లేదని అందుకు కారణం. కాగా నిజంగా ప్రేమ గుడ్డిదా అని అంశాన్ని లేవనెత్తింది.
మనసు కోరుకుంది ఒకే కానీ ఫిజికల్ అట్రాక్షన్, కెమిస్ట్రి, పేర్డ్ వాల్యూస్ కానీ కలిస్తేనే ప్రేమ దీర్ఘకాలం ఉంటుందనేది వాస్తవం అంటున్నారు నిపుణులు. ఈరోజుల్లో ప్రేమించడం తప్ప ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం లేదు. ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పిల్లలని కనటం ఆ తరువాత విడాకులు తీసుకోవడం. ఇలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రేమించే వారు చాలా ఆలోచనతో చేయాలి. ప్రేమ చాలా గుడ్డిదని ప్రూవ్ అవుతుంది. ఏమో నాలుగు మాటలు చెప్పితే ప్రేమ అని అనరు. వాడుకోవడానికి అవసరం అని అనుకోవాలి. ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైనది. వివాహ ప్రయాణానికి సిద్ధమవుతారు. కాగా ఈ షో ప్రేమ, పెళ్లికి లుక్స్ నిజంగా ఇంపార్టెంటా కాదా అనే అంశంపై అంచనాకు దారితీసింది.