మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ లిస్ట్ లో మరో రోగం చేరింది...!

lakhmi saranya
ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా డ్రింకింగ్ ఎక్కువ చేస్తూనే ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం అసలు తాగడానికి చూడరు. అది కూడా ఒక అలవాటు. డ్రింక్ చేయడానికి అలవాటు పడినవారు దానిని అసలు మానుకోలేరు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్లు ముడిపడి ఉన్నాయి. తల, మెడ,అన్నవాహిక, రొమ్ము, కోలోరెక్టల్, కాలేయం, కడుపు క్యాన్సర్ రావచ్చని హెచ్చరిస్తున్నారు. యుఎస్ లో 5.4 శాతం క్యాన్సర్ లు ఆల్కహాల్ వినియోగం వలనే అని గుర్తించగా..
కొద్దిపాటి ఆల్కహాల్ హానికరం కాదని భావనను తోసిపుచ్చింది. మద్యపానంతో dna దెబ్బ తింటుంది. పోషకాలను గ్రహించే శరీర సామర్థ్యతని ప్రభావితం చేస్తుంది. హార్మోన్లు సమతూల్యతను మార్చగలదు. యుక్తవయసులో మద్యపానం చేయటం వలన వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు తాగటం వల్ల నవజాత శిశువులకు లుకేమియా వచ్చే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. యుఎస్ లో 5.4 శాతం క్యాన్సర్ లు ఆల్కహాల్ తీసుకోవడం వలనే వస్తున్నాయని స్పష్టం చేసింది.
ఇది 2011 -19 కాలంలో 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో రెండు శాతం కోలోరెక్టల్ ఆన్సర్ పెరుగుదలను కూడా హెలైట్ చేసింది. అయితే ఏ రకమైన పానీయం క్యాన్సర్ కు దారితీస్తుందో నిర్ధారించబడలేదు, కానీ ఈ స్పిరిట్స్ లోని ఇథనాల్ ప్రధాన ప్రమాద కారకంగా అభిప్రాయపడింది. దాదాపు 50 శాతం మంది అమెరికన్లకు ఆల్కహానిక్ పానీయాలు, క్యాన్సర్ మధ్య ఉన్న ముఖ్యమైన లింక్ గురించి తెలియదని, ఈ సమస్య పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది నివేదిక. ఎక్కువగా తాగటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అందుకని మనకి తగినంత తాగాలి మరీ ఎక్కువగా తాగటం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. మరి మితిమీరి కూడా తాగకూడదు. యుఎస్ లో 5.4 శాతం క్యాన్సర్ లు ఆల్కహాల్ వినియోగం వలనే అని గుర్తించగా..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: