బ్లాక్ హెడ్స్ ను నివారించే చిట్కాలు ఇవే..!

lakhmi saranya
బ్లాక్ హెడ్స్ అనేవి మొటిమల తాలూకా సాధారణ రూపం . బ్లాకెట్స్ అనేవి జిడ్డు చర్మం కలిగిన వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి . ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీస్ కనుక ఫాలో అయితే బ్లాక్ హైడ్స్ ని ఈజీగా తొలగించుకోవచ్చు . మరి ఆ హోమ్ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . సాలిసిలిక్ ఆసిడ్ బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది . దీంతో క్లాన్సింగ్ చేస్తే మృతి ప్రాణాలు తొలుగుతాయి . శాలిసిటిక్ యాసిడ్ చర్మం లోతుల్లోకి పోయి చర్మాన్ని కాపాడుతుంది . ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ లేదా బీటా హైడ్రాక్సీ యాసిడ్ ఆధారిత ఫేస్ వాష్లను ఉపయోగించడంతో చర్మం పై బ్లాక్ దొరుకుతాయి .

స్కిన్ బ్రష్ అనేది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది . మృతి ప్రాణాలు తొలగించడానికి తంత్రాలను అన్‌క్లాగ్ చేయడానికి వారానికి రెండుసార్లు స్కిన్ బ్రష్ ఉపయోగించవచ్చు . క్లే మాస్క్ ధరించడం వల్ల చర్మంపై ఉన్న అదనపు నూనె అండ్ టాక్స్లు సులభంగా బయటికి పోతాయి . అయితే సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న మాస్క్లను వినియోగించవద్దు .  మేకప్ తో నిద్రపోవడంతో బ్లాకెడ్స్ వచ్చే అవకాశం ఉంది . కనుక రాత్రి పూట నిద్రపోయేటప్పుడు మేకప్ తొలగించుకోండి . లేకపోతే మొటిమలు కూడా తలెత్తుతాయి .

చార్ కాల్ మాస్క్ ఉపయోగించడంతో చర్మం అందంగా అండ్ ఆరోగ్యవంతంగా మారుతుంది . చార్కోల్ మాస్క్ ఉపయోగిస్తే చర్మం పై ఉన్న మలినాలు తొలుగుతాయి . నిత్యం చేతితో ముఖాన్ని టచ్ చేయడం అండ్ గోకడం వంటి చర్యలు చేయకండి . ఇలా చేస్తే బ్లాకెట్స్ అండ్ మచ్చలు తలెత్తుతాయి . ఫోర్ స్ట్రిప్స్ ఉపయోగించడం కారణంగా బ్లాకెట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది .  ఫోర్ స్ట్రిప్స్ ఉపయోగిస్తే సున్నితమైన చర్మం దెబ్బ తింటుంది . పైన చెప్పిన వాటిని కనుక మీరు తప్పనిసరిగా పాటిస్తే అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం అవ్వడంతో పాటు బ్లాకెడ్ సమస్య దరిచేరదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: