ఈ గింజలు తింటే భయంకర జబ్బులు మాయం?

Purushottham Vinay
అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది కూడా చాలా రకాల టిప్స్ ని పాటిస్తూ ఉంటారు. అలాగే జిమ్ లో వర్క్ ఔట్స్ చేయడంతో పాటు యోగాలు ఇంకా అలాగే రకరకాల హోమ్ రెమెడీస్ ని కూడా గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా చాలామందికి సరైన ఫలితం రాక చాలా దిగులు పడుతూ ఉంటారు. అయితే అధిక బరువు సమస్య సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు చెప్పబోయే  గింజలు తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం కోసం ఎలాంటి గింజలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తామర గింజల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో చాలా పుష్కలంగా ఉంటాయి.వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. తామర గింజల్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా  కేలరీలు చాలా చాల తక్కువ మొత్తంలో ఉంటాయి.



దాంతో పాటు పోషకాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. అందుకే అధిక బరువు తగ్గాలనుకునే వారు ఈ ఫాక్స్ నట్స్ తినాలని న్యూట్రిషనిస్టులు, జిమ్ ట్రైనర్‌లు సూచిస్తుంటారు. ఈ తామర గింజలు తినడం వల్ల కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. అంత త్వరగా ఆకలి కూడా వేయదు.వీటిలో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఫాస్పరస్ తో పాటు అనేక సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో బాగా సహాయపడతాయి. వీటిలో గల్లిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, ఎఫికాటెచిన్ వంటి నిర్దిష్ట యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితుల నుండి రక్షిస్తాయి.ఇంకా కాల్షియం ఎముకలల ఆరోగ్యానికి కూడా మంచిది.అలాగే అలాగే రక్తపోటును తగ్గిస్తుంది.ఇంకా అలాగే కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: