లైంగిక, సంతానోత్పత్తి సమస్యలు పోగొట్టాలంటే?

Purushottham Vinay
లైంగిక, సంతానోత్పత్తి సమస్యలు పోగొట్టాలంటే?

లైంగిక, సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు ఇది తీసుకుంటే వారి సమస్యలని చాలా ఈజీగా అధిగమించవచ్చు..అదే అశ్వగంధ. దీని నుంచి మనం శారీరకంగా ఇంకా మానసికంగా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..ఇక ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.అశ్వగంధ మీ ఆరోగ్యానికి చాలా విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే దీనిని స్ట్రెస్ బస్టర్ అంటారు. ప్రస్తుతం ఏకంగా 80శాతం మంది ఒత్తిడి, ఆందోళనతో ఎంతగానో బాధపడుతున్నారు. అలాంటి బాధితులు కనుక ఫార్మాస్యూటికల్ ఔషధాలకు సహజ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తుంటే.. అశ్వగంధ సప్లిమెంట్స్ ని వారు ట్రై చేయవచ్చు. ఇది శరీరంలో టెన్షన్ స్థాయిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.అశ్వగంధలో ప్రశాంతత ఇంకా ఆరోగ్యం లాంటి భావాలను ప్రోత్సహించే సమ్మేళనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది రాత్రి వేళ ప్రశాంతంగా నిద్ర పొవడానికి సహాయపడుతుంది. 


అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంతోపాటు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా వచ్చే గ్యాస్ట్రిక్ అల్సర్‌లను తగ్గించడంలో కూడా అశ్వగంధ సహాయపడుతుందని చాలా పరిశోధనలలో కనుగొన్నారు.ఇది సహజంగా లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఎంతగానో సహాయపడుతుంది. లైంగిక బలహీనతకు ఒత్తిడి  అనేది చాలా ఎక్కువగా కారణమవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి  ఖచ్చితంగా మన శరీరాలపై వినాశన ప్రభావాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించే విషయంలో.. అశ్వగంధను తీసుకోవడం వల్ల పురుషులలో లిబిడో అనేది పెరుగుతుంది.ఇంకా స్టామినా పెరగడంతోపాటు.. లైంగిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఇంకా అలాగే వీరకణాల ఉత్పత్తి కూడా మెరుగుపడుతుంది.ఈ అశ్వగంధ వినియోగం అనేది చాలా మంది ఆటగాళ్లకు ముఖ్యమైన శారీరక బలం ఇంకా శక్తిని కూడా పెంచుతుంది. ఈ హెర్బ్ సహాయంతో అథ్లెట్ మొత్తం స్ప్రింట్ అలాగే కండరాల శక్తి కూడా పెరుగుతుందని ఒక పరిశోధనలో కనుగొన్నారు.కాబట్టి ఖచ్చితంగా ఆస్వగంధ ట్రై చెయ్యండి. లైంగిక సమస్యలని చాలా ఈజీగా పోగొట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: