విస్కీని తాగుతున్నారా? ఒక్కసారి ఇది చూడండి..!!
వారంలో 8 గ్లాసుల విస్కీ తీసుకుంటే డేమెన్షియా బారిన పడే అవకాశం ఉండదు. విస్కీ బరువు తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తల అధ్యయనం లో వెల్లడైంది. బరువు తగ్గాలనే ఆలోచన ఉన్నవాళ్లు వాటర్, ఐస్ మిక్స్ చేసి విస్కీని తీసుకుంటే మంచిది.. అంతేకాదు రక్తం గడ్డ కట్టడం వంటి వాటిని కూడా నివారిస్తుంది. అధ్యయనం ప్రకారం విస్కీ మెదడుకు రక్షణ కల్పించడంతో పాటు మతిమరుపు, డైమంటేనియాన్ సమస్యల బారిన పడకుండా చేస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనం లో వెల్లడైంది. స్ట్రోక్ రిస్క్ ను తగ్గించడంలో విస్కీ తోడ్పడుతుంది..
మానసిక ఒత్తిడిని విస్కీ దూరం చేస్తుందట..విస్కీ మెమొరీ పవర్ ను గ్రేట్ గా పెంచడంలో కూడా సహాయపడుతుంది. విస్కీ జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ విస్కీ తాగినా వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. వ్యాధులను తగ్గించడంతో పాటు విస్కీ తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అయితే పరిమితంగా విస్కీ తీసుకుంటే మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు... ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని మోతాదుకు మించి తాగితే మొదటికే మోసం వస్తుంది.. జాగ్రత్త సుమీ..