కార్న్ ఫ్లెక్స్ తింటే ఆ జబ్బులు వస్తాయా?

Satvika
కాలం మారింది..ఆహారం, అలాగే అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. అయితే మనుషుల శరీరాలు కూడా పెరిగిపోవడం లేదా తగ్గడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చాలా మంది డైట్ ను ఫాలో అవుతుంటారు. అందులో భాగంగా కార్న్ ఫ్లెక్స్ ను ఎక్కువగా తీసుకుంటారు. కొంతమందికి చాలా సందేహాలు ఉంటాయి. వీటిని అందరూ తీసుకోవచ్చా? లేదా? అనే సందేహాలు ఉంటాయి. మరి నిపుణులు ఏమంటారో ఇప్పుడు చూద్దాం.. 


కార్న్ ఫ్లేక్స్‌ని ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకుంటారు. కానీ ఇందులోని అధిక చక్కెర శాతం, హై కార్బోహైడ్రేట్స్ వల్ల డయాబెటిస్ ఉన్నవారు తీస్కోకపోవడమే మంచిది. అలాగే పాలలో వీటిని వేస్కుని తినడం మంచిది కాదు. ఇవి ఆరోగ్యకరం కాదు. వీటికంటే తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీస్కోడం చాలా ఉత్తమం. ఎలాంటి వంటే బెర్రీస్, సేపు, లేదా అరటి పండ్లని కలిపి తీసుకున్నా, వేర్వేరు తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే... వీటితో పాటుగా కొన్ని రకాల పండ్లను వేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలని అంటున్నారు.కొంత మంది మనుషులు అల్పాహారం పొద్దున తీసుకోకుండా దాటవేస్తారు. అలాంటివాళ్ళు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్న కూడా వాళ్లకి ఎక్కువ బరువు ఉంటారని తెలుస్తోంది. చాలామంది తమ పనులు, ఆఫీస్ కి, పిల్లల్ని స్కూల్ పంపించే తొందరలో అల్పాహారం తీస్కోవడం మానేస్తారు. అందుకే తక్షణ అల్పాహారం తీసుకోడానికి ఎక్కువగా ఇష్టపడతారు.ఆపిల్ ముక్కలు, బెర్రీస్,కార్న్ ఫ్లేక్స్ అలా డెకరేట్ చేసి పెట్టడం వల్ల పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఎక్కువగా తీసుకుంటారు. దాంతో ఒకప్పుడు తక్కువగా ఉన్న ఈ ఫుడ్ ఇప్పుడు విపరీతంగా రేట్లు పెరిగాయి. చూసారుగా తక్కువ సమయంలో ఎక్కువ ఆరోగ్యంగా ఉండే వంటను ఎలా తయారు చేసుకోవాలో... ఇప్పటి నుంచి మీరు కూడా కాన్ఫ్లెక్స్ తీసుకోండి.. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: