జీవిత సత్యాలు: నువ్వు వినాల్సింది ఆ ఒక్కరి మాట మాత్రమే..!?

జీవితంలో సలహాలు ఇచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. వంద మందివంద రకాలుగా చెప్తారు.. అలా చేయి.. ఇలా చేయి.. అంటూ సలహాల మీద సలహాలు ఇస్తారు. మీరు అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు.. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు.


మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు.. కానీ ! ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది {{RelevantDataTitle}}