అవి పాటించి శృంగారం చేస్తే, పూర్తిగా సంతృప్తి పొందవచ్చట.....!!

Mari Sithara

ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం మన పూర్వీకులు శృంగారాన్ని కూడా మన జీవితంలోని ముఖ్య అవసరాల్లో ఒకటిగా భావించి, దానిని ఎంతో ఆస్వాదిస్తూ రతి క్రీడా జరిపేవారు. ముఖ్యంగా అప్పట్లో భార్య మరియు భర్తల మధ్య ప్రేమానురాగాలు అమితంగా ఉండేవని, అందువల్లనే అప్పటి మనుషులు శృంగారంలో కూడా చాలావరకు తృప్తి పొందేవారని, దానితో పాటు తమ భార్యలను అన్ని విధాలుగా సుఖపెట్టేలా మగవారు కూడా వారికి నచ్చినట్లుగా నడుచుకునేవారని అంటున్నారు. అయితే రాను రాను రోజులు మారుతున్న కొద్దీ, మనిషి శృంగారాన్ని ఒక సాధారణ కార్యంగా చేయడం మొదలెట్టాడు. కేవలం క్షణిక సుఖం కోసం తాపత్రయపడేవారు నేటి కాలంలో ఎక్కువ అయ్యారు. 

 

అదీకాక కొంతవరకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్న యువతీ యువకుల్లో కొందరు, తమ జీవిత భాగస్వామి నుండి సరైన సుఖం లేక పలు రకాల తప్పుడు సంబంధాలతో అక్రమ మార్గాలు పడుతున్నారు. అటువంటివి వారి నూరేళ్ళ సంసార జీవితాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఇక మగవారిలో ఎక్కువమంది తమ సుఖానికే ప్రాధాన్యత నిచ్చి ఆడవారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు మానసిక నిపుణులు. అలానే మగవారిలో కూడా చాలామంది తమ భార్యలతో సరిగ్గా శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారని, దాని వలన ఆడవారిలో కూడా భర్తలపై నెగటివ్ ఇంప్రెషన్ వస్తుందని అంటున్నారు. అయితే మగవారు ఎటువంటి అమ్మాయిలతో శృంగారం చేస్తే పూర్తి సంతృప్తి పొందుతారో కూడా వారు సూచిస్తున్నారు. ఇక వారు చెప్తున్న వివరాలను బట్టి, 

 

ముందుగా అమ్మాయి మనసు తెలుసుకోవాలని, ఆ తరువాత వాఒక్కొక్కటిగా ఆమె ఇష్టాఇష్టాలు తెలుసుకుని మెల్లగా దానికి అనుగుణంగా మగవారు నడుచుకోవాలని, అలానే తమకు చెడు అలవాట్లు ఏమైనా ఉంటె వీలైనంత త్వరగా మానివేయాలట. దానితో పాటు, ఎప్పటికప్పుడు వారు చేసే ప్రతిపనిలో అమితమైన ప్రేమను వారిపై కురిపించడం వంటివి చేయాలట. ఇక వాటితో పాటు శృంగారం విషయంలో అమ్మాయిల కోరికలు గ్రహించి కనుక నడుచుకుంటే అమ్మాయిలు తప్పకుండా మగవారికి పూర్తిగా సహకరిస్తారని, దానితో స్త్రీ, పురుషులిద్దరూ కూడా పూర్తిగా శృంగారంలో సంతృప్తిని పొందవచ్చని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: