థైరాయిడ్: 30 రోజుల్లో తగ్గాలంటే ఇలా చెయ్యండి!

Purushottham Vinay
ఇక ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో చాలామంది కూడా బాగా ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్. ఈ థైరాయిడ్ గొంతులో ఉండే గ్రంధి రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది.ఇంకా అలాగే ఇవి టి3 టి4 హార్మోన్లు ఇవి మన శరీరంలో ఉండే మెటబాలిజం శాతం తగ్గిస్తూ ఉంటాయి. ఇక ఇలా మెటబాలిజం తగ్గడం వలన పిల్లలలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఇంకా అలాగే అనేక రకాల జీర్ణకోశ సమస్యలు కూడా వస్తాయి. ఈ థైరాయిడ్ సమస్య హైపర్ టెన్షన్, అధిక బరువు అధిక ఇంకా అయోడిన్ తక్కువగా ఉండడం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన వస్తుంది.ఇవన్నీ ఇలా ఉండడం వలన ఈ థైరాయిడ్ బారిన పడుతుంటారు. బాడీ వాపు ,జుట్టు ఊడిపోవడం , పీరియడ్స్ సరిగా రాకపోవడం ఇంకా కళ్ళు కూడా వాపు ఉండడం, గొంతు బొంగురు పోవడం కొంతమందికి పిల్లలు కలగకపోవడం అలాగే నీరసము ఇవన్నీ థైరాయిడ్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు. ఇక ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ అప్ చేయించుకోవడం చాలా మంచిది. ఈ సమస్య బారి నుండి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా మన జీవిస్తున్న జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన థైరాయిడ్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు.


 మనం తీసుకునే ఆహారంలో మార్పులుకొవ్వు ఉన్న పదార్థాలను, మాంసం మీగడపాలు, అతిగా నూనెలు వాడడం ఇంకా అలాగే పులుపు పదార్థాలు ఇవన్నీ ఈ సమస్య ఉన్నవాళ్లు తీసుకోవద్దు.అయితే ఈ థైరాయిడ్ సమస్య ఇంగ్లీష్ మందులు లేకుండా తగ్గాలి అంటే  థైరాయిడ్ గ్రంధులు కు కావలసిన హోర్మన్లు రిలీజ్ అవ్వడానికి కొన్ని పోషకాలను అందించాలి. అందువల్ల మన శరీరానికి కావాల్సినంత మెటబాలిజంను ఉత్పత్తి అవుతుంది. ఉదయం పూట కొన్ని రకాల మొలకలు ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, ఒక క్యారెట్, నాలుగు ముక్కలు బీట్రూట్ ఇంకా అలాగే ఒక టమాట ,ఇవన్నీ కూడా కలిపి జ్యూస్ లాగా చేసుకుని ఒక గ్లాస్ ఖచ్చితంగా త్రాగాలి.ఇక ఇలా 30 రోజులు త్రాగాలి. ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ ను కూడా నానబెట్టుకొని ప్రతి రోజు కూడా తినాలి. ఇంకా అలాగే సాయంత్రం వేళలో కొన్ని ఫ్రూట్స్ను సలాడ్ లాగా మార్చుకుని తింటూ ఉండాలి. ఇక ఇలా చేయడం వలన ఇంగ్లీష్ మందులు వాడకుండా ఈ థైరాయిడ్ సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: