బుడుగు: పిల్లలకు ఎంత నిద్ర అవసరం..??

N.ANJI
ప్రస్తుత సమాజంలో పిల్లలు ఫోన్,టీవీ, వీడియో గేమ్స్ కి బాగా అలవాటు పడ్డారు. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు వాటితోనే గడుపుతున్నారు. అంతేకాదు.. పిల్లలు ఏ సమయంలో ఎంత నిద్ర పోవాలి. అంతేకాక.. ఏ వయసు పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరమే తెలుసుకోవాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులపై ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
అయితే 8 నుంచి 13 ఏళ్ల పిల్లలకు 9 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. 13 ఏళ్ల పైడిన పిల్లల నుంచి టీనేజర్లకు 8 గంటల నిద్ర సరిపోతుందని తెలియజేశారు. ఇక మీ పిల్లలు తరుచూ చిరాకుగా ఉంటున్నారా ? చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నారా ? ఇందుకు అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.
ఇక పిల్లలలో చిరాకు కారణం నిద్రలేమీ కూడా ఒక ప్రధాన కారణమని వైద్య నిపుణులు .తెలియజేశారు. అంతేకాదు.. పిల్లలకు సరిపోయేంత నిద్ర లేకపోవడం వల్ల వారిపై అనేక రకాలుగా ప్రభావం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక పిల్లలో నిద్రలేమీ కారణంగా మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అయితే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు 14 నుంచి 15 గంటల నిద్ర అవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. ప్రీ స్కూల్‌కు వెళ్లే చిన్నారులకు 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం అని అన్నారు. అయితే 8 నుంచి 13 ఏళ్ల పిల్లలకు 9 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అయితే 13 ఏళ్ల పైడిన పిల్లల నుంచి టీనేజర్లకు 8 గంటల నిద్ర సరిపోతుందని తెలియజేశారు. పిల్లలు సరైన నిద్ర పోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: