ఏ గుణాలు కలిగి వుంటే మానవుడు అవుతాడు..? చెప్పండీ...

Durga
1. ఏ గుణాలు కలిగి వుంటే మానవుడు అవుతాడు  2.ఏట్ల చింగరాయి – ఎగిరెగిరి పడుతుంది.  3 ఏటిలో ఎర్రపాప  4.ఏటి వెంట కూటి మెతుకులే 5. ఏటి వెంటపడి చిన్న ఏడుస్తూ పోయే   విడుపులు : 1.సుగుణాలు  2. జొన్న అన్నం 3.పడవ 4.కానిగ పూలు 5. తీతువు పక్షి  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: