శివుడు భిక్షము ఎత్తవలసివచ్చినదా....?

Durga
 ధనపతి సఖుడై యుండియు నెనయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్ ధనవారి కెంతకలిగిన ధనభాగ్యమె తనకు గాన తథ్యము సమతీ .  ధనమునకు పతియగు కుభేరుడు తనకు స్నేహితుడైనప్పటకినీ. శివుడు భిక్షము ఎత్తవలసివచ్చినది గదా! అట్లే తనకు సంబంధించిన వారికి ఎంత ధనమును తనకు ఉపయోగపడదు. తన అదృష్ట ఫలమే తనకు లభించును. పరులకన్నా ధనమెప్పటికినీ రాదని భావము.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: