వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును

Durga
వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును  చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ వినురవేమ! భావము : ఓ వేమ! భావము :   ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱును పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు చెట్టును నాశనము చేయును. అట్లే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును గదా. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: