చేతికి ఐదు వ్రేళ్లూ ఉన్నప్పడే నువ్వు చేయదలచిన పనిని సమవర్థవంతంగా పూర్తి చేయగలవు.

Durga
ఐదు వ్రేళ్లు బలిమి హస్తంబు పనిచేయు నందొకటియు వీడ బొందిన చెడు  స్వీయడొకడు విడిన బెడుగదా పని బల్మి విశ్వదాభిరామ వినురవేమ! చేతికి ఐదు వ్రేళ్లూ ఉన్నప్పడే నువ్వు చేయదలచిన పనిని సమవర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్క వ్రేలు లోపించినా ఆ అస్తం ఎందుకూ కొరగాడు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ది సాధించడం కూడా చాలా కష్టం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: