బాటకు బంధం, నల్లపూసల అందం... ఏంటదీ?

Durga
పొడుపులు :  1.బ్రతికుండి గోతిలో కూర్చునేవాడు.  2.బంగీరు చెరువులో వెండి ముంత  3.బండమీద కొట్టి వెండిని బయటకు తీస్తారు  4. బక్కవానికి బారెడు చొక్కా   5. బాటకు బంధం, నల్లపూసల అందం   విడుపులు :   1.సాలెవాడు  2. వడ్లగింజ  3.టెంకాయ  4.టేగ   5. చీయలదండు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: