అక్టోబర్ 7: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
1.ఇక చరిత్రలో ఈ నాడు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..
1.చరిత్రలో ఈనాడు 1737 వ సంవత్సరంలో 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా అందులో దాదాపు 3 లక్షల మంది మరణించడం అనేది జరిగింది.
2.ఇక 1952 వ సమయంలో పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ని ఎంపిక చెయ్యడం అనేది జరిగింది.
2.ఇక చరిత్రలో ఈ నాడు జరిగిన ప్రముఖుల జననాల విషయానికి వస్తే..
1.ఇక 1885 వ సంవత్సరంలో నీల్స్ బోర్ జన్మించడం అనేది జరిగింది. ఈయన గొప్ప భౌతిక శాస్త్రవేత్త అలాగే నోబెల్ బహుమతి గ్రహీత కూడా..
2.ఇక 1900 వ సంవత్సరంలో గంటి జోగి సోమయాజి జన్మించడం అనేది జరిగింది. ఈయన తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి ఇంకా కులపతి ఇంకా చెప్పాలంటే కళాప్రపూర్ణ కూడా.
3.ఇక 1900 వ సంవత్సరంలో హైన్రిచ్ హిమ్లెర్ జన్మించడం అనేది జరిగింది. ఈయన ఒక ధైర్య సాహసాల గల సైనిక కమాండర్ ఇంకా నాజీ పార్టీ సభ్యుడు కూడా.
4.ఇక అలాగే 1901 వ సంవత్సరంలో మసూమా బేగం జన్మించడం అనేది జరిగింది. ఈమె గొప్ప సంఘ సేవకురాలు ఇంకా కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు కూడా.
5.ఇక అలాగే 1929 వ సంవత్సరంలో కొర్లపాటి శ్రీరామమూర్తి జన్మించడం జరిగింది. ఈయన విమర్శకుడు ఇంకా సాహితీ పరిశోధకుడు అలాగే మంచి కవి ఇంకా నాటకకర్త అలాగే దర్శకుడు ఇంకా ప్రయోక్త అలాగే మంచి కథకుడు ఇంకా ఉత్తమ అధ్యాపకుడు కూడా.
6.ఇక 1945 వ సంవత్సరంలో అట్లూరి సత్యనాథం జన్మించడం జరిగింది. ఈయన కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన ఓ గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి.
3.ఇక చరిత్రలో ఈ నాడు జరిగిన ప్రముఖుల మరణాల విషయానికి వస్తే..
1.ఇక 1940 వ సంవత్సరంలో కూచి నరసింహం మరణించడం అనేది జరిగింది. ఈయన సంస్కృతాంధ్ర పండితులు ఇంకా కవి అలాగే రచయిత ఇంకా అలాగే విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించిన వారు కూడా.
2.ఇక 1975 వ సంవత్సరంలో డి.వి.గుండప్ప మరణించడం జరిగింది. ఈయన కన్నడ కవి ఇంకా అలాగే పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత కూడా.
3.ఇక 1976 వ సంవత్సరంలో పి. చంద్రారెడ్డి మరణించడం జరిగింది. ఈయన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకా అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఇంకా తమిళనాడు రాష్ట్రాలకు ఆపద్ధర్మ గవర్నరు కూడాను.
4.ఇక 2007 వ సంవత్సరంలో పి.యశోదారెడ్డి మరణించడం జరిగింది. ఈమె గొప్ప రచయిత్రి ఇంకా అలాగే ఈమె తెలుగు అధ్యాపకురాలు కూడా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: