ఈరోజు చ‌రిత్ర ఇదే... విశేషాలు తెలిస్తే షాక‌వుతారు...!

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 10వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
2011: శ్రీకంఠ జయంతి
1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు.
1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ప్ర‌ముఖుల జననాలు

1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
1945: మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి
1946: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015)
1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది


ప్ర‌ముఖుల మరణాలు

1942 : విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు.
1982: జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు (జ.1901)
1997: స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
2016: కోగంటి విజయలక్ష్మి, రచయిత్రి. ఈమె తండ్రి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కోగంటి రాజబాపయ్య, తల్లి శకుంతలాదేవి. 40 ఏళ్లకు పైగా సాహితీవ్యాసంగాన్ని కొనసాగించిన ఈమె ఎన్నో నవలలు రాశారు. ఈమె ఆయుర్వేద వైద్యురాలు. ఈమె వివాహం చేసుకోలేదు. ఈమె వ్రాసిన కథలు వసుధ, పుస్తకం, కోకిల, వనిత, ఆంధ్రజ్యోతి, అంతరంగాలు తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె తన 70వ యేట కృష్ణాజిల్లా గుడివాడలో 2016, మార్చి 10వ తేదీ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు.
1897: సావిత్రిబాయి ఫూలే, తొలి తరం ఉపాధ్యాయురాలు.


పండుగలు , జాతీయ దినాలు

కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే.
నేషనల్ మారియో డే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: