చరిత్రలో ఈరోజు : 15-04-2020 రోజున ఏం జరిగిందంటే..?
ఏప్రిల్ 15వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.
లియోనార్డో డావిన్సీ జననం : ఇటలీ కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త గణితజ్ఞుడు ఇంజనీర్, చిత్రకారుడు శిల్పకారుడు అయిన లియోనార్డో డావిన్సీ 1452 ఏప్రిల్ 15వ తేదీన జన్మించారు. వృక్ష శాస్త్రజ్ఞుడు సంగీతకారుడిగా రచయితగా కూడా సుప్రసిద్ధుడు. ఈయన చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ధి చెందినవి మోనాలిసా చిత్రం.
గురునానక్ జననం : భారత ఆధ్యాత్మిక వేత్త సిక్కు మత వ్యవస్థాపకుడు అయిన గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తేదీన జన్మించారు. పాకిస్తాన్లోని నాన్కాన సాహిబ్ లో జన్మించిన ఈయన... పది మంది సిక్కు గురువులలో మొదటి వాడు. హిందూ ఇస్లాం మతం గ్రంధం చదివిన గురు నానక్ దేవ్... రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించాడు. సిక్కు మత స్థాపకుడు లో ఉన్న గురు నానక్ ఏకేశ్వరోపాసన సమర్దించి కుల వ్యవస్థను వ్యతిరేకించిన గురువు. ఈయన తర్వాత గురు పరంపర కొనసాగింది. గురునానక్ చిన్నతనం నుంచే ప్రశ్నించే ఆలోచించి తత్వంతో ఉండేవాడు. చిరు వయస్సులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం కూడా తిరస్కరించి అంతకన్నా నిజమైనా మనిషి హృదయంలో తరిస్తారని నూలుపోగు అది తెగిపోవడం అతిగా తీసుకోవటం తగలడం ఖండం రక్షణను ఇస్తుంది అంటు వాదించారు గురునానక్.
లియోనార్డ్ అయిలార్ జననం : గణితశాస్త్రం భౌతికశాస్త్రం రసాయన శాస్త్ర శాస్త్రజ్ఞుడు అయిన ఆయిలర్ 1707 ఏప్రిల్ 15వ తేదీన జన్మించారు. అతను జీవితంలో చాలా కాలం రష్యా జర్మనీ లలో ఉన్నాడు . సర్ సివి రామానుజన్ లాంటి ఉద్దండ గణిత శాస్త్రవేత్త చరిత్రలో మరొకరు ఉన్నాడా అని వెతికితే ఆయిలర్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. 19వ శతాబ్దంలో అత్యున్నత గణిత శాస్త్రజ్ఞుడు గానే కాకుండా సర్వ కాలంలో ప్రపంచ గణిత శాస్త్రజ్ఞుల లోనే . మేటి అనిపించుకున్నాడు . ఎన్నో పరిశోధనా రచనలు సుమారు పుస్తకాలు రాశారు . ఇక ఆ తర్వాత ఈ వ్యాధి కారణంగా గుడ్డివాడు అయిపోయాడు ఆయిలర్.
అలెగ్జాండర్ డప్ జననం : స్లాట్లాండ్ కు చెందిన క్రైస్తవ మిషనరీ... స్కాట్లాండ్ చర్చికి మొదటి అంతర్జాతీయ మిషనరీ అలెగ్జాన్డర్ . స్కాటిష్ చర్చ్ కాలేజీ గా పిలువబడుతున్న జనరల్ శాసనసభ ఇన్స్టిట్యూషన్ స్థాపించి 1861 మే 7వ తేదీన జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపనలో కూడా ఎంతో ముఖ్యపాత్ర పాత్ర వహించారు . రెండుసార్లు విరిగిపోయిన తరువాత సాహసోపేతమైన ప్రయాణం తర్వాత 1830లో మే 27న కలకత్తాలో అడుగుపెట్టాడు.
సుదర్శన్ పట్నాయక్ జననం : అద్భుత శిల్ప అయిన సుదర్శన్ పట్నాయక్ 1977 ఏప్రిల్ 15వ తేదీన జన్మించారు. శిలలను శిల్పాలుగా మార్చి ఘనత కెక్కిన ఎందరో శిల్పులకు భిన్నంగా ఈయన సముద్రపు ఒడ్డున ఇసుక నూతన కళాత్మక ప్రతిభకు శిల్పాలు గా మార్చి సందర్శకుల ప్రశంసలతో పాటు భారత రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ప్రపంచ స్థాయి సైకత శిల్పాలు ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఘనత ఆయనకే దక్కింది. కీర్తి ప్రతిష్టల దర్శకత్వంతో పాటు సైకత శిల్పాలు నిర్మాణంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సృజనాత్మక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.
అబ్రహం లింకన్ మరణం : ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు.. అమెరికా అంతర్యుద్ద రంగంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన గొప్ప వ్యక్తి అబ్రహం లింకన్ ఎప్రిల్ 15 వ తేదీన మరణించాడు. దురదృష్టవశాత్తు అంతర్యుద్ధం ముగిసిన సమయంలోనే ఈయన హత్య చేయబడ్డాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు స్థాయి వరకు వెళ్ళాడు.
మహారాజా చందూలాల్ జనం : హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రి పేష్కారుగా వివిధ హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. ఆయనే మహారాజా చందూలాల్ గా ప్రఖ్యాతి చెందారు. సికిందర్ జా నవాబు కాలంలో 1930 నుంచి 1944 వరకు ఆయన హైదరాబాద్ రాజ్యానికి ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఈయన 1945 ఏప్రిల్ 15వ తేదీన మరణించారు.