ఈ చిన్న పండు తింటే కొండంత ఆరోగ్య ప్రయోజనాలు ఖాయం?

Purushottham Vinay


చలికాలంలో సాధారణంగా అందరికీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీనివల్ల జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఎక్కువగా దాడి చేస్తాయి. అయితే ఈ ముల్లంగి ఆకుల్లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మనం చలికాలంలో ముల్లంగిని తినటం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది.పైల్స్‌ సమస్యతో బాధపడేవారికి ముల్లంగి ఆకులు ఒక వరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీని వినియోగం శరీరంలో వేడిని చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఈ ముల్లంగి ఆకుల్లో చాలా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి.
ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది. అందుకే దీనిని పరగడుపున దీనిని తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఉసిరి కాయలో ఉండే అధిక పైబర్‌ సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇది మలబద్ధకం సమస్యను ఈజీగా దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. ఉసిరిలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది కళ్ళకు చాలా ముఖ్యమైనది. ఉసిరికాయను రోజూ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.. కంటిశుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరికాయ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణనిచ్చి అవి రాలిపోకుండా చేస్తాయి. అంతేకాకుండా, ఇది జుట్టును ఒత్తుగా, బలంగా, మెరిసేలా చేస్తుంది. ఆమ్లా.. కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇందులోని పీచు మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.. మీరు తక్కువ తినేలా చేస్తుంది.. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఉసిరికాయను అనేక రకాలుగా తినవచ్చు. పచ్చిగా తినవచ్చు. లేదా జామ్, చట్నీ లేదా జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవచ్చు.. అధిక ప్రయోజనాల కోసం పచ్చి ఉసిరి తినడం ఉత్తమమైనదిగా చెబుతారు. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జలుబు, జ్వరం, ఫ్లూ వంటి చిన్న వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. పరగడుపున దీనిని తీసుకుంటే ప్రయోజనాలు పొందవచ్చు. ఉసిరిలో ఉండే అధిక పైబర్‌ సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ కూడా ఒక ఉసిరికాయ తినడం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చంటున్నారు. కాబట్టి కచ్చితంగా ఉసిరికాయ తినండి. ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: