పిచ్చిమొక్కలా కనిపించే ఈ మొక్కతో ఇన్ని ప్రయోజనాలా..?

Divya
సాధారణంగా పల్లెల్లో రకరకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి.కానీ వాటిని పిచ్చి మొక్కలని భావిస్తూ వాటిని అంతగా పట్టించుకోము.అయితే అలా కనిపించే పిచ్చి మొక్కలలో కొన్ని మొక్కలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి కోవలోకే వస్తుంది అస్తమాను ఆకు.ఆస్తమానాకు చూడ్డానికి గుంటగలగరాకు వలె ఆకులు పెద్దగా ఉంటాయి.మరియు వీటిని చూస్తూనే కనిపెట్టవచ్చు. అసలు ఆస్తమా నా ఆకుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనము తెలుసుకుందాం పదండి..
ఈ ఆస్తమానాకును దూది గ్రాస్ అని కూడా అంటారు. ఎవరైతే శ్వాస సంబంధిత అలర్జీ,ఉబ్బసం ఆస్తమా వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.ఈ రోగులు వారి చికిత్స కోసం ముందుగా ఈ అస్తమాను ఆకును తీసుకొని బాగా శుభ్రం చేసుకుని నీడ పాటు రెండు రోజుల పాటు ఆరనివ్వాలి.ఆ తరువాత ఆ ఆకులను మిక్సీ పట్టుకొని పొడిలా తయారు చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తీసుకోవచ్చు.
ఈ ఆస్తమాతో బాధపడే వారు ఈ పొడిని మరియు కరక్కాయ పొడి,తేనె కలిపి చూర్ణంలాగా తయారు చేసుకుని మింగాలి.ఇలా చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఈజీగా తగ్గుతాయి.మరియు ఎటువంటి సందేహం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు.కానీ మోతాదులో తీసుకోవడం చాలా ఉత్తమం.
అంతేకాక ఎవరైతే జుట్టు రాలే సమస్య మరియు పేనుకొరుకుడు సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ ఆస్తమానాకు మరియు గన్నేరు ఆకు తీసుకొని బాగా దంచి,పేను కొరికిన ప్రదేశంలో అప్లై చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల పేను కొరకు సమస్య ఈజీగా తగ్గిపోతుంది.
మరియు అజీర్తి సమస్యలు ఉన్నవారు కూడా ఆస్తమానాకు పొడిని రోజు చిటికెడు మోతాదులో తీసుకోవడం వల్లఅజీర్తి,గ్యాస్,మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఈజీగా తొలగించుకోవచ్చు.
కావున మీరు ఈసారి ఎక్కడైనా ఆస్తమా నాకు చూస్తే, కచ్చితంగా ఇంటికి తెచ్చి వాడటం మొదలుపెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: